ZPPF SLIPS
- మీకు సంబంధించిన P.F స్లిప్ లు కావాలంటే క్రిందనున్న బటన్ పైన క్లిక్ చేయండి.
- మీ పి.ఎఫ్ నంబరును ఎంటరు చేయండి.
- తరువాత password place లో emp@మీ పి.ఎఫ్ నంబర్ ను ఎంటర్ చేయండి.
- ఉదా.. కు నా P.F number 12345 అనుకుంటే నా పాస్వర్డ్ emp@12345 గా ఎంటర్ చేస్తే సరిపోతుంది.
- తరువాత అక్కడున్న బాక్స్ లో అప్పటికప్పుడే జనరేట్ అయిన కోడ్ నంబర్ ను ఎంటర్ చేసి
- మనకు నచ్చిన ఆర్ధిక సంవత్సరం నకు సంబంధించిన స్లిప్ ను డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చును.
No comments:
Post a Comment